Tuesday, 8 September 2026
  • Home  
  • ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మొత్తం వరకు కళ్యాణమండపం వైసిపి సమావేశానికి మాజీ మంత్రి జోగి రమేష్ రాక ఎంపీటీసీ జడ్పిటిసి సర్పంచులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా
- ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మొత్తం వరకు కళ్యాణమండపం వైసిపి సమావేశానికి మాజీ మంత్రి జోగి రమేష్ రాక ఎంపీటీసీ జడ్పిటిసి సర్పంచులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా

*అందరికీ నమస్కారం..* *స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విస్తృతస్థాయి సమావేశం.* *తేది..09.09.2026 అనగా (బుధవారం)* *సమయం: మధ్యాహ్నం 3.00.గం.లకు* *వేదిక: ముత్తవరప) కళ్యాణ మండపం, రింగ్ సెంటర్, ఇబ్రహీంపట్నం* రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీ అధ్యక్షులు *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి* ఆదేశాల మేరకు.. *మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విస్తృతస్థాయి సమావేశం..మాజీ మంత్రి వర్యులు, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారి అధ్యక్షతన జరుగును..* కావున మైలవరం నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు,అనుబంధ విభాగాల రాష్ట్ర జిల్లా కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మండల మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ఎం.పీ.పీ.లు, జడ్పీటీసీలు, మాజీ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ గ్రామ వార్డు సభ్యులు,మండల మున్సిపాలిటీ అనుబంధ విభాగాల కమిటీల నాయకులు, కార్యకర్తలు అందరూ విధిగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. *- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ* *మైలవరం నియోజకవర్గం*

*అందరికీ నమస్కారం..*

*స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విస్తృతస్థాయి సమావేశం.*

*తేది..09.09.2026 అనగా (బుధవారం)*

*సమయం: మధ్యాహ్నం 3.00.గం.లకు*

*వేదిక: ముత్తవరప) కళ్యాణ మండపం, రింగ్ సెంటర్, ఇబ్రహీంపట్నం*

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీ అధ్యక్షులు *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి* ఆదేశాల మేరకు..

*మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విస్తృతస్థాయి సమావేశం..మాజీ మంత్రి వర్యులు, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారి అధ్యక్షతన జరుగును..*

కావున మైలవరం నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు,అనుబంధ విభాగాల రాష్ట్ర జిల్లా కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మండల మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ఎం.పీ.పీ.లు, జడ్పీటీసీలు, మాజీ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ గ్రామ వార్డు సభ్యులు,మండల మున్సిపాలిటీ అనుబంధ విభాగాల కమిటీల నాయకులు, కార్యకర్తలు అందరూ విధిగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.

*- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ*
*మైలవరం నియోజకవర్గం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.