Wednesday, 22 April 2026
  • Home  
  • *ఉపాదిహమి కూలీలతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యజీ వేమా*
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

*ఉపాదిహమి కూలీలతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యజీ వేమా*

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు యొక్క పని విధానం వారికి ఇచ్చే జీతము వారు కల్పించే సౌకర్యాలు పట్ల ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఉపాధి వేతనం పెరిగిన నిత్యవసర సరుకులు దృశ్య ప్రభుత్వం చెల్లించే 300 రూపాయలు సరిపోవటం లేదని 500 కు పెంచాలని.మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ తెలియజేశారు నరేంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో బూరుగుంట పోలంపేట పెదపేట చిన్న పేట గుత్తులవారిపాలెం గ్రామములో ప్రధానంగా త్రాగునీరు సమస్య డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని గురుకుల పాఠశాల వరకు వేసిన రహదారిని ప్రధాన పంట కాలువైన గోరింటల్ డ్రైవ్ వరకు వేయాలని వీధిలైట్లు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. గతంలో ముంగండ నరేంద్రపురం మీదుగా కొత్తపేట ఆర్టీసీ బస్సు నడిపేవారిని గత కొంతకాలంగా బస్సు రావడం లేదని దానిని మరల పునర్దించాలని మహిళలు తెలియజేశారు గుత్తులవారిపాలెం లో త్రాగునీరు సమస్య ఇంటింటికి జల జీవన మిషన్ పనులు పూర్తి చేయలేదని నీటి సమస్య ఉందని డ్రైనేజీలు లేవని మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా కు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.