Wednesday, 29 July 2026
  • Home  
  • ఉదయగిరి రైతు సేవా కేంద్రానికి నేమ్‌బోర్డు ఎక్కడ?.. రైతుల ఆవేదన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి రైతు సేవా కేంద్రానికి నేమ్‌బోర్డు ఎక్కడ?.. రైతుల ఆవేదన

ఉదయగిరి మండలం గుడినరవ గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి ఇప్పటికీ నేమ్‌బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనానికి గుర్తింపు బోర్డు లేకపోవడంతో కొత్తగా వచ్చే రైతులు, ఇతరులు కేంద్రాన్ని గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతు సేవా కేంద్రానికి నేమ్‌బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ భవనాలకు స్పష్టమైన గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయడం అవసరమని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.