Monday, 21 September 2026
  • Home  
  • ఉదయగిరి ప్రజలు సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించిన మేకపాటి దంపతులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ప్రజలు సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించిన మేకపాటి దంపతులు

వినాయకచవితి సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, శ్రీదేవమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరునికి పూజలు చేసి, గణనాథుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి మంచి జరగాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, ప్రశాంతత నెలకొనాలని ఆకాంక్షించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.