Sunday, 14 June 2026
  • Home  
  • ఉదయగిరి డిపో బస్సుకు ఘోర రహదారి ప్రమాదం.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి డిపో బస్సుకు ఘోర రహదారి ప్రమాదం.

ఎం ర్ రాఘవేంద్ర పున్నమి ప్రతినిధి నెల్లూరు. – ఉదయగిరి డిపో బస్సుకు ఘోర రహదారి ప్రమాదం. – 13వ తేదీ రాత్రి పామూరు నుంచి గండిపాలెం, ఉదయగిరి మీదుగా బెంగళూరుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు. – ప్రమాదానికి గురైన బస్సు ఉదయగిరి డిపోకు చెందిన 5212 సర్వీస్ నెంబర్ గల బస్సుగా గుర్తింపు. – తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో బెంగళూరుకు సమీపంలోని చింతామణి వద్ద జరిగిన ఘటన. – రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొట్టిన ఉదయగిరి డిపో బస్సు. – ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు. – క్షతగాత్రులలో పది మందికి తీవ్ర గాయాలు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. – ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికులు. – గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలింపు. – ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం. – పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది

ఎం ర్ రాఘవేంద్ర పున్నమి ప్రతినిధి నెల్లూరు.
– ఉదయగిరి డిపో బస్సుకు ఘోర రహదారి ప్రమాదం.

– 13వ తేదీ రాత్రి పామూరు నుంచి గండిపాలెం, ఉదయగిరి మీదుగా బెంగళూరుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు.

– ప్రమాదానికి గురైన బస్సు ఉదయగిరి డిపోకు చెందిన 5212 సర్వీస్ నెంబర్ గల బస్సుగా గుర్తింపు.

– తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో బెంగళూరుకు సమీపంలోని చింతామణి వద్ద జరిగిన ఘటన.

– రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొట్టిన ఉదయగిరి డిపో బస్సు.

– ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు.

– క్షతగాత్రులలో పది మందికి తీవ్ర గాయాలు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

– ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికులు.

– గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలింపు.

– ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం.

– పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.