శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఉదయగిరి అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకును జిల్లా ఇన్ఛార్జి అటవీ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, రేంజ్ అధికారి బీఎస్ కుమార్ రాజా శనివారం ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్గా ప్రారంభించిన ఈ వుడ్ బ్యాంకు ద్వారా చెక్క వస్తువులు తయారు చేసే కళాకారులకు రాయితీపై కలపను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉదయగిరిలో వుడ్ బ్యాంకును ప్రారంభించిన అటవీశాఖ అధికారులు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకును జిల్లా ఇన్ఛార్జి అటవీ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, రేంజ్ అధికారి బీఎస్ కుమార్ రాజా శనివారం ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్గా ప్రారంభించిన ఈ వుడ్ బ్యాంకు ద్వారా చెక్క వస్తువులు తయారు చేసే కళాకారులకు రాయితీపై కలపను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

