Sunday, 16 August 2026
  • Home  
  • నెల్లూరులో మాజీ ఏఎంసీ చైర్మన్ యేసు నాయుడిని పరామర్శించిన మాజీ మేయర్ స్రవంతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో మాజీ ఏఎంసీ చైర్మన్ యేసు నాయుడిని పరామర్శించిన మాజీ మేయర్ స్రవంతి

నెల్లూరు మాజీ ఏఎంసీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యేసు నాయుడు ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యతో బొల్లినేని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు నగర మాజీ మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి జయవర్ధన్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. యేసు,నాయుడు త్వరగా సంపూర్ణ ఆరోగ్యాన్ని కోలుకోవాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

నెల్లూరు మాజీ ఏఎంసీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్
పార్టీ సీనియర్ నాయకులు యేసు నాయుడు ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యతో బొల్లినేని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు నగర మాజీ మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి జయవర్ధన్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. యేసు,నాయుడు త్వరగా సంపూర్ణ ఆరోగ్యాన్ని కోలుకోవాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.