ఉదయగిరిలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా
ఉదయగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి శాంత కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేను, నా సతీమణి పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశాము. వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను పండుగలా మార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆయన ఐదు దశాబ్దాల ప్రజాసేవతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న దూరదృష్టి గల నాయకుడని, యువతకు స్ఫూర్తిదాయకుడని కొనియాడాను.

ఉదయగిరిలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా
ఉదయగిరిలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా ఉదయగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి శాంత కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేను, నా సతీమణి పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశాము. వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను పండుగలా మార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆయన ఐదు దశాబ్దాల ప్రజాసేవతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న దూరదృష్టి గల నాయకుడని, యువతకు స్ఫూర్తిదాయకుడని కొనియాడాను.

