ఉదయగిరి మండలంలో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను MEO వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సెయింట్ మేరీస్ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ప్రజాసేవ, అభివృద్ధి, దేశ నిర్మాణం, వికసిత్ భారత్ @2047పై విద్యార్థుల ఆలోచనలు, సృజనాత్మకతను వెలికితీయడమే కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఉదయగిరిలో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు