వరదయ్యపాలెం మండల అభివృద్ధిలో ప్రజా సంక్షేమం కోసం *కల్కి* *భగవాన్* ట్రస్ట్ చేసిన సేవలు సదా చిరస్మరణీయం…🙏
మండలంలోని పలు ప్రాంతాల్లో *వాటర్* *ప్లాంట్లు* , *వైద్య* , *సామాజిక* సేవా కార్యక్రమాలు చేపట్టి వేలాది మందికి అండగా నిలిచి అనేకమంది స్థానిక ప్రజలకు *ఉపాధి* కల్పించారు..🙏
వరదయ్యపాలెం మండల ప్రజలతో ఆయనకున్న అనుబంధం విడదీయరానిది.. ప్రజా సంక్షేమం కోసం కల్కి భగవాన్ చేసిన సేవలు ఈ ప్రాంత చరిత్రలో సువర్ణాక్షరాలుగా మిగిలిపోతాయి..🙏
*మనిషి* *వెళ్లిపోతాడు* … *మంచి* *పని* *మాత్రం* *ప్రజల* *హృదయాలలో* *శాశ్వతంగా* *నిలిచిపోతుంది* .
కల్కి భగవాన్‌కు ఈ ప్రాంత ప్రజల తరఫున బాధాతప్త హృదయాలతో కన్నీటి నివాళి అర్పిస్తున్నాను 😭😭


