Wednesday, 30 September 2026
  • Home  
  • కల్కి* *భగవాన్‌కు* భారం నిండిన హృదయంతో అశ్రునివాళి 😭😭
- తిరుపతి

కల్కి* *భగవాన్‌కు* భారం నిండిన హృదయంతో అశ్రునివాళి 😭😭

వరదయ్యపాలెం మండల అభివృద్ధిలో ప్రజా సంక్షేమం కోసం *కల్కి* *భగవాన్‌* ట్రస్ట్ చేసిన సేవలు సదా చిరస్మరణీయం…🙏 మండలంలోని పలు ప్రాంతాల్లో *వాటర్* *ప్లాంట్లు* , *వైద్య* , *సామాజిక* సేవా కార్యక్రమాలు చేపట్టి వేలాది మందికి అండగా నిలిచి అనేకమంది స్థానిక ప్రజలకు *ఉపాధి* కల్పించారు..🙏 వరదయ్యపాలెం మండల ప్రజలతో ఆయనకున్న అనుబంధం విడదీయరానిది.. ప్రజా సంక్షేమం కోసం కల్కి భగవాన్ చేసిన సేవలు ఈ ప్రాంత చరిత్రలో సువర్ణాక్షరాలుగా మిగిలిపోతాయి..🙏 *మనిషి* *వెళ్లిపోతాడు* … *మంచి* *పని* *మాత్రం* *ప్రజల* *హృదయాలలో* *శాశ్వతంగా* *నిలిచిపోతుంది* . కల్కి భగవాన్‌కు ఈ ప్రాంత ప్రజల తరఫున బాధాతప్త హృదయాలతో కన్నీటి నివాళి అర్పిస్తున్నాను 😭😭

వరదయ్యపాలెం మండల అభివృద్ధిలో ప్రజా సంక్షేమం కోసం *కల్కి* *భగవాన్‌* ట్రస్ట్ చేసిన సేవలు సదా చిరస్మరణీయం…🙏

మండలంలోని పలు ప్రాంతాల్లో *వాటర్* *ప్లాంట్లు* , *వైద్య* , *సామాజిక* సేవా కార్యక్రమాలు చేపట్టి వేలాది మందికి అండగా నిలిచి అనేకమంది స్థానిక ప్రజలకు *ఉపాధి* కల్పించారు..🙏

వరదయ్యపాలెం మండల ప్రజలతో ఆయనకున్న అనుబంధం విడదీయరానిది.. ప్రజా సంక్షేమం కోసం కల్కి భగవాన్ చేసిన సేవలు ఈ ప్రాంత చరిత్రలో సువర్ణాక్షరాలుగా మిగిలిపోతాయి..🙏

*మనిషి* *వెళ్లిపోతాడు* … *మంచి* *పని* *మాత్రం* *ప్రజల* *హృదయాలలో* *శాశ్వతంగా* *నిలిచిపోతుంది* .

కల్కి భగవాన్‌కు ఈ ప్రాంత ప్రజల తరఫున బాధాతప్త హృదయాలతో కన్నీటి నివాళి అర్పిస్తున్నాను 😭😭

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.