Sunday, 2 August 2026
  • Home  
  • ఈ అక్రమ మట్టి మాఫియా తరలింపు మా డిపార్ట్మెంట్ లకు సంబంధం లేదు
- జోగులాంబ గద్వాల

ఈ అక్రమ మట్టి మాఫియా తరలింపు మా డిపార్ట్మెంట్ లకు సంబంధం లేదు

తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల అలాగే అలంపూర్ నియోజకవర్గం లలో ఉన్న అయా గ్రామాల పంచాయతీ లా పరిదీలలో ఉన్న ప్రభుత్వం యొక్క భూములు అయినా అసైన్డ్ భూములు. బంజర్ భూములు. బీడు భూములు. పశువుల మేత భూములు. సీలింగ్ భూములు పలు ప్రభుత్వ భూములు అయినా వాటి నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ (మట్టి ) కొంతమంది మట్టి మాఫియా వ్యక్తులు అయా సంబంధిత ప్రభుత్వ కార్యాలయ అధికారులకు జోబులు నింపి యాదేచ్చగా మట్టి ని తరలించడం జరుగుతుంది పూర్తి వివరాలలోకి వెళితే పూడూరు గ్రామ శివారు అయినా వీరపురం గ్రామ సమీపంలో ఉన్న సర్వే నంబర్ 335.359.162 ప్రభుత్వ భూముల నుండి అక్రమంగా మట్టి తరలించడం జరుగుతుంది ఈ సమాచారం ను సంబంధిత రెవిన్యూ. మైనింగ్. గద్వాల రూరల్ పోలీస్ శాఖ లకు సంబందించిన అధికారులకు వీడియోస్. ఫొటోస్ లు చూపించి సమాచారం ఇవ్వగా ఈ అక్రమ మట్టి తరలించడం అనేది మాకు సంబంధం లేదు అని పొంతన లేని సమాధానం ఇవ్వడం జరిగింది. అలాగ అయితే ఈ అధికారులకు ఈ మట్టి మాఫియా వ్యక్తులా గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తులపై పోలీస్ కేసు లు నమోదు చేయడానికి సంబంధం ఉంటుందా అని ప్రజలు ఆరోపణలు చేయడం జరిగింది. తప్పులు చేసిన వ్యక్తులపై చేయబడిని కేసులు. దాడులు. చర్యలు. మరి తప్పు చెయ్యని వ్యక్తులపై ఎందుకు పోలీస్ కేసులు నమోదు అవుతున్నాయి అని ప్రజలు అడుగుతున్నారు అధికారులను అధికారులనుండి సమాధానం ఏమి లేదు అని ప్రజలు ఆరోపణలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వ ఉద్యోగులు. ప్రజాప్రతినిధులు దేశం లో ఉన్న ప్రజలకు న్యాయం చేయడానికి. మంచి సౌక్యమైన పరిపాలన ఇవ్వడానికి ప్రజల సొమ్మును నెల జీతాల వారిగా తీసుకుంటున్నారా లేకపోతే ప్రజలకు అన్యాయం చేసి అక్రమ మట్టి మాఫియా. ఇసుక మాఫియా. అక్రమ లంచాల సంపాదన అక్రమార్కులకు న్యాయం చేయడానికి ప్రజల సొమ్మును నెల వారి జీతాలు గా తీసుకుంటున్నారా అని ప్రజలు ఆరోపణలు చేయడం జరుగుతుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.