ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసెరీ గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా మావల్ల ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ నిహార్, అసిస్టెంట్ మేనేజర్ కస్తూబ్, ఎఫ్.ఎల్ కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న హాజరై బ్యాంకు సేవలపై, ఆర్థిక అక్షరాస్యతపై, సుకన్య సమృద్ధి యోజన, ఎన్పీఎస్ వాత్సల్య, పిపిఎఫ్, ఇన్సూరెన్స్, పెన్షన్ పథకాలపై అవగాహన కలిగించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు