Friday, 15 May 2026
  • Home  
  • ఆదిబట్ల సర్కిల్ గ్రామం కొంగరకలాన్ డివిజన్(54) ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు*
- E-పేపర్

ఆదిబట్ల సర్కిల్ గ్రామం కొంగరకలాన్ డివిజన్(54) ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు*

*ఆదిబట్ల సర్కిల్ గ్రామం కొంగరకలాన్ డివిజన్(54) ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు* పున్నమి న్యూస్ ప్రతినిధి: 26 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : *ప్రధానోపాధ్యాయులు B.రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది* *భారత రాజ్యాంగం ఆమోదించబడినది 1949 నవంబర్ 26* *అమలోకి వచ్చింది 1950 జనవరి 26* *ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్.బాబాసాహెబ్* *అంబేద్కర్ రాజ్యాంగని రచించారు* *భారత రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు లిఖిత రాజ్యాంగాలలో ఒకటి 448 అధికరణలు 12 షెడ్యూల్స్ ఉన్నాయి సామజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం స్వాభ్రమతం ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలని చదివి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారు రాజ్యాంగం అమలోకి వచ్చిన తర్వాతే ఈ దేశంలో మనుషులుగా గుర్తింపబడ్డాం* *చదువుతో పాటు విద్యార్థులు విద్యార్థినిలకు ఆటల పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి బాహుమానాలు ఇవ్వడం జరిగింది* *ఈ యొక్క కార్యక్రమం లో* *అమ్మ ఆదర్శ పాఠశాల* *చైర్మన్ సునీత రెడ్డి* *మాజీ వార్డు సభ్యులు కాకి.రవీందర్ ముదిరాజ్* *ముద్దం శంకర్ గౌడ్* *శివాజీ* *బంగరిగళ్ళ మహేందర్ ఇన్ చార్జీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ* *ఉపాధ్యాయుల బృందం విద్యార్థి విద్యార్థునులు గ్రామ యువతి యువకులు పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు*

*ఆదిబట్ల సర్కిల్ గ్రామం కొంగరకలాన్ డివిజన్(54) ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు*

పున్నమి న్యూస్ ప్రతినిధి:
26 జనవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :

*ప్రధానోపాధ్యాయులు B.రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది*

*భారత రాజ్యాంగం ఆమోదించబడినది 1949 నవంబర్ 26*
*అమలోకి వచ్చింది 1950 జనవరి 26*
*ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్.బాబాసాహెబ్* *అంబేద్కర్ రాజ్యాంగని రచించారు*
*భారత రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు లిఖిత రాజ్యాంగాలలో ఒకటి 448 అధికరణలు 12 షెడ్యూల్స్ ఉన్నాయి సామజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం స్వాభ్రమతం ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలని చదివి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారు రాజ్యాంగం అమలోకి వచ్చిన తర్వాతే ఈ దేశంలో మనుషులుగా గుర్తింపబడ్డాం*

*చదువుతో పాటు విద్యార్థులు విద్యార్థినిలకు ఆటల పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి బాహుమానాలు ఇవ్వడం జరిగింది*

*ఈ యొక్క కార్యక్రమం లో*
*అమ్మ ఆదర్శ పాఠశాల* *చైర్మన్ సునీత రెడ్డి*
*మాజీ వార్డు సభ్యులు కాకి.రవీందర్ ముదిరాజ్*
*ముద్దం శంకర్ గౌడ్*
*శివాజీ*
*బంగరిగళ్ళ మహేందర్ ఇన్ చార్జీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ*
*ఉపాధ్యాయుల బృందం విద్యార్థి విద్యార్థునులు గ్రామ యువతి యువకులు పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.