Saturday, 15 August 2026
  • Home  
  • *తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పాల్గొన్న తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి *
- తిరుపతి

*తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పాల్గొన్న తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి *

తిరుపతి ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి * భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. * ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. * అనంతరం జాతీయ గీతాలాపనతో జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. * దేశ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ అని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. * ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యకుడు, యాదవ్ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి, కమిటీ సభ్యులు,కూటమి నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి

* భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
* ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
* అనంతరం జాతీయ గీతాలాపనతో జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.
* దేశ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ అని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
* ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యకుడు, యాదవ్ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి, కమిటీ సభ్యులు,కూటమి నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.