Monday, 20 July 2026
  • Home  
  • *ఆగస్టు 8న శ్రీ ముత్తు మారమ్మ తల్లి జాతర మహోత్సవం. ఆదివారం చాటింపు*. పున్నమి ప్రతినిధి జూలై 19
- కడప

*ఆగస్టు 8న శ్రీ ముత్తు మారమ్మ తల్లి జాతర మహోత్సవం. ఆదివారం చాటింపు*. పున్నమి ప్రతినిధి జూలై 19

కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల అరవపల్లి వెలసినటువంటి శ్రీ ముత్తు మారమ్మ తల్లి జాతర మహోత్సవం ఆగస్టు 8 ,9, 10న మూడు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు శనివారం సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం 9వ తేదీన జాతర మహోత్సవం సోమవారం పాల పూజ కార్యక్రమం కుంకుమార్చన మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త మొదలియార్ రమణ.కమిటీ సభ్యులు. కిరణ్ కుమార్. దినేష్ రెడ్డి తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.