Friday, 18 September 2026
  • Home  
  • అవినీతి చేస్తున్నట్టు ఆధారాలతో నిరూపిస్తే నేనే సమాధానం చెబుతాను
- తిరుపతి

అవినీతి చేస్తున్నట్టు ఆధారాలతో నిరూపిస్తే నేనే సమాధానం చెబుతాను

⛔కాళంగి నది బ్రిడ్జి నిర్మాణానికి ప్రతి పాదాలను పంపింది మేమే, పనులు మొదలు పెట్టేది మేమే ⛔అభివృద్ధి-సంక్షేమమే మా మాధ్యేయం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడి పున్నమి న్యూస్ సూళ్లూరుపేట నియోజకవర్గo ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు అవుతున్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 661 మంది లబ్ధిదారులకు 6 కోట్లు ఇవ్వడం జరిగిందని, రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని తెలిపారు. సూళ్లూరుపేట నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లను 3 విడతలుగా పూర్తి చేస్తున్నామని, రెండేళ్ల పాలనపై గ్రామాలలో విశేష ఆదరణ లభిస్తుందని, రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందని, తెలుగుదేశం పార్టీ హయాంలో 70% పూర్తయిన టిట్కో గృహాలను మిగిలిన 30% పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయలేకపోయారని తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గం లో ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు.

⛔కాళంగి నది బ్రిడ్జి నిర్మాణానికి ప్రతి పాదాలను పంపింది మేమే, పనులు మొదలు పెట్టేది మేమే

⛔అభివృద్ధి-సంక్షేమమే మా మాధ్యేయం

ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడి

పున్నమి న్యూస్ సూళ్లూరుపేట నియోజకవర్గo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు అవుతున్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 661 మంది లబ్ధిదారులకు 6 కోట్లు ఇవ్వడం జరిగిందని, రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని తెలిపారు. సూళ్లూరుపేట నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లను 3 విడతలుగా పూర్తి చేస్తున్నామని, రెండేళ్ల పాలనపై గ్రామాలలో విశేష ఆదరణ లభిస్తుందని, రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందని, తెలుగుదేశం పార్టీ హయాంలో 70% పూర్తయిన టిట్కో గృహాలను మిగిలిన 30% పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయలేకపోయారని తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గం లో ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.