వార్త ముఖ్యాంశాలు
- ఏకొల్లు గ్రామం 3వ నెం.
- బూత్ వద్ద ఓటర్లు బారులు తీరి అవస్థలు పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
- మహిళలు, వృద్ధులు క్యూలో ఇబ్బంది పడుతున్నారు.
ఏకొల్లు గ్రామం 3వ నెం. బూత్ వద్ద ఓటర్లు బారులు తీరి అవస్థలు పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మహిళలు, వృద్ధులు క్యూలో ఇబ్బంది పడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.