పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
9640204826 :
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త లో ని
గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పోలీసులు
అర్ధరాత్రి అరెస్ట్ ల పర్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి BJP నాయకులు, కార్యకర్తలు అంటే భయం* అవినీతి అరాచకం కమిషన్ ల కాంగ్రెస్ సర్కార్ పైన BJP అసెంబ్లీ ముట్టడి సందర్బంగా అక్రమ అరెస్ట్ లు చేసిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలను ఆపలేరు అని Ex MPTC జిల్లా కార్యవర్గ సభ్యులు ముంత జంగయ్య BJYM మండల కార్యదర్శి బన్నే శివ అన్నారు



