అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ గ్రామంలో రైతులను ప్రోత్సహించేందుకు బుధవారం వలిసెలు విత్తనాలు, వంగ, బంతి, టమోటా మొక్కలను పంపిణీ చేశారు. కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వారు 35 మంది రైతులకు వీటిని ఉచితంగా అందించారు. శాస్త్రవేత్తలు డా. రాజ్‌కుమార్, డా. సత్తిబాబు పంటల సాగుపై సూచనలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఫణిరాజ్‌వర్మ, దశరథ్, APCNF సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

అరకు:రైతులకు ఉచితంగా విత్తనాలు, మొక్కలు పంపిణీ