Wednesday, 8 July 2026
  • Home  
  • అమరావతి : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!*
- తిరుపతి

అమరావతి : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!*

*అమరావతి : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!* *సంక్షేమ శాఖలపై మంత్రులతో సమీక్షలో, ప్రస్తుత మెస్ ఛార్జీలపై 10% పెంపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం.* *MJP గురుకులాల శాశ్వత భవనాల కోసం రూ.500 కోట్లకు ఆమోదం.* *హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం.* *మెస్ ఛార్జీల పెంపుతో విద్యార్థులకు మరింత jనాణ్యమైన పౌష్టికాహారం అందుతుందని, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో సొంత ఇంటి వాతావరణం కల్పించడమే ప్రభుత్వజేజేలక్ష్యమని తెలిపిన మంత్రి సవిత.*

*అమరావతి : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!*

*సంక్షేమ శాఖలపై మంత్రులతో సమీక్షలో, ప్రస్తుత మెస్ ఛార్జీలపై 10% పెంపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం.*

*MJP గురుకులాల శాశ్వత భవనాల కోసం రూ.500 కోట్లకు ఆమోదం.*

*హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం.*

*మెస్ ఛార్జీల పెంపుతో విద్యార్థులకు మరింత jనాణ్యమైన పౌష్టికాహారం అందుతుందని, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో సొంత ఇంటి వాతావరణం కల్పించడమే ప్రభుత్వజేజేలక్ష్యమని తెలిపిన మంత్రి సవిత.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.