Tuesday, 22 September 2026
  • Home  
  • *అమరావతి ఉద్యమ యోధుడు దనేకుల రామారావుకు దేవినేని ఉమ ఘన నివాళి* *రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి* తుళ్లూరు, నేలపాడు (సెప్టెంబర్): *తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అమరావతి జేఏసీ సభ్యులు దనేకుల రామారావు కుటుంబ సభ్యులను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. అమరావతి ఉద్యమ సమయంలో 40 రోజుల పాటు జైలు జీవితం గడిపిన రామారావు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులోని ఆయన స్వగృహానికి వెళ్లిన దేవినేని ఉమా, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.*
- ఎన్ టి ఆర్ జిల్లా

*అమరావతి ఉద్యమ యోధుడు దనేకుల రామారావుకు దేవినేని ఉమ ఘన నివాళి* *రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి* తుళ్లూరు, నేలపాడు (సెప్టెంబర్): *తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అమరావతి జేఏసీ సభ్యులు దనేకుల రామారావు కుటుంబ సభ్యులను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. అమరావతి ఉద్యమ సమయంలో 40 రోజుల పాటు జైలు జీవితం గడిపిన రామారావు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులోని ఆయన స్వగృహానికి వెళ్లిన దేవినేని ఉమా, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.*

*అమరావతి ఉద్యమ యోధుడు దనేకుల రామారావుకు దేవినేని ఉమ ఘన నివాళి* *రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి* తుళ్లూరు, నేలపాడు (సెప్టెంబర్ 19): *తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అమరావతి జేఏసీ సభ్యులు దనేకుల రామారావు కుటుంబ సభ్యులను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. అమరావతి ఉద్యమ సమయంలో 40 రోజుల పాటు జైలు జీవితం గడిపిన రామారావు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులోని ఆయన స్వగృహానికి వెళ్లిన దేవినేని ఉమా, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.*

*అమరావతి ఉద్యమ యోధుడు దనేకుల రామారావుకు దేవినేని ఉమ ఘన నివాళి*

*రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి*

తుళ్లూరు, నేలపాడు (సెప్టెంబర్ 19):
*తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అమరావతి జేఏసీ సభ్యులు దనేకుల రామారావు కుటుంబ సభ్యులను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. అమరావతి ఉద్యమ సమయంలో 40 రోజుల పాటు జైలు జీవితం గడిపిన రామారావు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులోని ఆయన స్వగృహానికి వెళ్లిన దేవినేని ఉమా, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.