నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
నిర్మల్: స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శశి హార్ట్ కేర్ సెంటర్‌ను నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆదివారం నిర్మల్ పట్టణంలోని డాక్టర్స్ లేన్‌లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు నూతనంగా ప్రారంభమైన శశి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా స్థానికంగానే గుండె వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. గుండె సంబంధిత సమస్యలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో డాక్టర్ శశికాంత్, డాక్టర్ స్వప్న, రవిపుల రాంనాథ్ తదితరులు పాల్గొన్నారు.
— పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్, నిర్మల్

శశి హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభం
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం నిర్మల్: స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శశి హార్ట్ కేర్ సెంటర్‌ను నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆదివారం నిర్మల్ పట్టణంలోని డాక్టర్స్ లేన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు నూతనంగా ప్రారంభమైన శశి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా స్థానికంగానే గుండె వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. గుండె సంబంధిత సమస్యలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ శశికాంత్, డాక్టర్ స్వప్న, రవిపుల రాంనాథ్ తదితరులు పాల్గొన్నారు. — పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్, నిర్మల్

