ఆనందపురం మండలం ,(పున్నమి ప్రతినిధి) జులై 25 :
ఆనందపురం, మండలం శోంఠ్యం గ్రామం, జగనన్న కాలనీ లో నివాసముంటున్న కోరుకొండ హేమంత్ ( 27) శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి ఈశ్వరరావు,తల్లి అప్పలకొండ, పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఈ రోజు ఉదయాన్నే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు అప్పుల బాధతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య..!శోంఠ్యం లో విషాద ఛాయలు
ఆనందపురం మండలం ,(పున్నమి ప్రతినిధి) జులై 25 : ఆనందపురం, మండలం శోంఠ్యం గ్రామం, జగనన్న కాలనీ లో నివాసముంటున్న కోరుకొండ హేమంత్ ( 27) శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి ఈశ్వరరావు,తల్లి అప్పలకొండ, పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఈ రోజు ఉదయాన్నే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు అప్పుల బాధతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

