Saturday, 5 September 2026
  • Home  
  • అనంతపురంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
- ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

అనంతపురంలోని అరవింద్ నగర్‌లో కృష్ణాష్టమి వేడుకలను ప్రభోధానంద స్వామి శిష్యులు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ భగవానుడు నెమలి పింఛం ఎందుకు పెట్టుకున్నాడు, పిల్లనగ్రోవి ఎందుకు పట్టుకుంటారో తెలియనప్పుడే నిజమైన జ్ఞానం వస్తుందని తెలిపారు. భగవద్గీత చదివితే జ్ఞానం, కరుణ, ప్రేమ వస్తుందన్నారు. అన్ని మతాలవారు భగవద్గీత చదవాలని వారు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.