వికారాబాద్ అనంతగిరి లోయలో బస్సు బోల్తా పడిన ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించిన సీఎం.

- వరంగల్
అనంతగిరి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
వికారాబాద్ అనంతగిరి లోయలో బస్సు బోల్తా పడిన ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించిన సీఎం.

