Thursday, 17 September 2026
  • Home  
  • అద్వాన్న పరిస్థితుల్లో నిడదవోలు టు చాగల్లు వెళ్లే రోడ్డు.
- తూర్పు గోదావరి

అద్వాన్న పరిస్థితుల్లో నిడదవోలు టు చాగల్లు వెళ్లే రోడ్డు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టు చాగల్లు వెళ్లే రోడ్డు SVRK డిగ్రీ కాలేజ్ దగ్గర పెద్ద పెద్ద గోతులతో రోడ్డు ప్రమాదకరంగా తయారైంది. రోడ్డుపై 20 నుంచి 60 టన్నుల వరకు ఇసుక లారీలు, కంకర లారీలు తిరగటం వలన రోడ్డు అద్వాన్నంగా తయారైంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఆటోలు బాగా ప్రమాదాలకు గురవుతున్నారుఆర్ అండ్ బి అధికారులు తగు చర్యలు తీసుకొని రోడ్డును బాగు చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. Uploaded Video:

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టు చాగల్లు వెళ్లే రోడ్డు SVRK డిగ్రీ కాలేజ్ దగ్గర పెద్ద పెద్ద గోతులతో రోడ్డు ప్రమాదకరంగా తయారైంది. రోడ్డుపై 20 నుంచి 60 టన్నుల వరకు ఇసుక లారీలు, కంకర లారీలు తిరగటం వలన రోడ్డు అద్వాన్నంగా తయారైంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఆటోలు బాగా ప్రమాదాలకు గురవుతున్నారుఆర్ అండ్ బి అధికారులు తగు చర్యలు తీసుకొని రోడ్డును బాగు చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.