Thursday, 24 September 2026
  • Home  
  • అక్టోబర్ 3న ‘మధ్యతరగతి మందహాసం’ ఆంగ్ల అనువాదం ఆవిష్కరణ
- విజయనగరం 

అక్టోబర్ 3న ‘మధ్యతరగతి మందహాసం’ ఆంగ్ల అనువాదం ఆవిష్కరణ

విజయనగరం: ఉత్తరాంధ్ర సాహితీ దిగ్గజం బెహరా వెంకట సుబ్బారావు 73 కథలతో రూపొందించిన ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకానికి ఆంగ్ల అనువాదమైన ‘ది క్వైట్ వెయిట్ ఆఫ్ లైఫ్’ పుస్తకావిష్కరణ అక్టోబర్ 3న ఉదయం 10 గంటలకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జీఎస్‌ఆర్ ఇంటర్నేషనల్‌లో నిర్వహించనున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ తెలిపారు. సుబ్బారావు రచనల్లో ప్రగతిశీల భావాలు, మానవతావాదం, స్త్రీ–పురుష సమానత్వం ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి సాహితీ అభిమానులు హాజరుకావాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.