Sunday, 5 July 2026
  • Home  
  • భుజం శస్త్రచికిత్స విజయంతో పసుపులేటి రామదేవి డిశ్చార్జ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భుజం శస్త్రచికిత్స విజయంతో పసుపులేటి రామదేవి డిశ్చార్జ్

భుజం ఎముక పైభాగం (ప్రాక్సిమల్ హ్యూమరస్) విరిగిన పసుపులేటి రామదేవికి డాక్టర్ గుర్రం గిరీష్ ఆధ్వర్యంలో PHILOS ప్లేట్ ఫిక్సేషన్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడటంతో నేడు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, వైద్యుల సూచనల మేరకు ఫాలోఅప్ పరీక్షలకు హాజరుకావాలని వైద్య బృందం సూచించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.