రాయవరం, సెప్టెంబరు 26 (పున్నమి ప్రతినిధి): మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో విశ్వం వాయిస్ దినపత్రిక మండల కార్యాలయాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పాస్టర్ ప్రసాద్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విశ్వం వాయిస్ విలేకరులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెల్మెట్లను అందజేశారు. జర్నలిస్టులు విధి నిర్వహణలో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు సమాచారం అందించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాయవరంలో విశ్వం వాయిస్ కార్యాలయం ఘన ప్రారంభం