మహిళపై అత్యాచారం కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్
అత్యాచారం చేసి వీడియోలు తీసి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన కాంగ్రెస్ నాయకుడు
శేరిలింగంపల్లి నియోజకవర్గం :
గంగారం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, అరికెపూడి గాంధీ అనుచరుడు కంది జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
చందానగర్ ప్రాంతంలో 2019లో భర్తను కోల్పోయిన వింతంతువుతో పరిచయం పెంచుకుని, శీతలపానియంలో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడి, వీడియోలు చిత్రీకరించిన జ్ఞానేశ్వర్
ఎవరికైనా చెప్తే వీడియోలు బయట పెడతానని బెదిరించి బాధితురాలి నుండి రూ.50 లక్షలు వసూలు చేసిన నిందితుడు
మరోసారి డబ్బులు అడగడంతో ధైర్యం చేసి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన పోలీసులు
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు కాబట్టి మూడు రోజులుగా వ్యవహారం బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారని ఆరోపణలు

