నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్: నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శినీనగర్–సాగర్ కాలనీలో గల వృద్ధాశ్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు రాత్రి భోజనం ఏర్పాటు చేసి వడ్డించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గోజ్జ సునీల్‌తో పాటు సభ్యులు సూరం రఘు, వెన్నెల శ్రీనివాస్, కేంద్రే సాయినాథ్, మైస అరవింద్, స్వర్ణపేట కిషోర్, బైండ్ల రాహుల్, బండారి రాజేశ్వర్, ధర్మాజీగారి శ్రీనివాస్, లఖన్ సింగ్, వెన్నెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో రాత్రి భోజనం అందించిన సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ
నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్: నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శినీనగర్–సాగర్ కాలనీలో గల వృద్ధాశ్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు రాత్రి భోజనం ఏర్పాటు చేసి వడ్డించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గోజ్జ సునీల్‌తో పాటు సభ్యులు సూరం రఘు, వెన్నెల శ్రీనివాస్, కేంద్రే సాయినాథ్, మైస అరవింద్, స్వర్ణపేట కిషోర్, బైండ్ల రాహుల్, బండారి రాజేశ్వర్, ధర్మాజీగారి శ్రీనివాస్, లఖన్ సింగ్, వెన్నెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

