దుత్తలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దుత్తలూరు మండల జడ్పీటీసీగా ఎన్నికై నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా లెక్కల లక్ష్మీకాంతమ్మ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అవకాశం కల్పించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మండల అభివృద్ధికి సహకరించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మకు ధన్యవాదాలు తెలిపారు. తన విజయానికి కృషి చేసిన మండల, గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పదవి ఉన్నా లేకున్నా వైసీపీ బలోపేతానికి కృషి చేస్తామని, ఉదయగిరి ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్‌రెడ్డి నాయకత్వంలో తన భర్త లెక్కల పెద్ద మాలకొండరెడ్డితో కలిసి పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు.

ఐదేళ్ల పదవీకాలం పూర్తి.. సహకరించిన వారందరికీ జడ్పీటీసీ లక్ష్మీకాంతమ్మ కృతజ్ఞతలు