ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటపాడు మండలం, రామాపురంలో కూటమి ప్రభుత్వంలో నిర్వహిస్తున్న పల్లె పండుగ 3.0 ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని వరికుంటపాడు మండల ఎంపీడీఓ ఆఫీసు నందు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు గారు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర గారు, జోనల్ ఇంచార్జీ దామచర్ల సత్య గార్లతో కలిసి స్థానిక ముఖ్య మండల నాయకులతో సమావేశమై విజయవంతం చేయాలని పిలుపు నివ్వడం జరిగింది.అనంతరం రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు గారు, బి. సి జనార్ధన్ రెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ క్రిష్ణ తేజ గారు, సిమ్ ప్రోగ్రామ్స్ కోర్డినేటర్ మంతెన వెంకట సత్యన్నారాయణ రాజు గారు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గార్లతో కలిసి భాహిరంగ సభ వేదిక ఏర్పాట్లని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ పరిశ్రమల చైర్మన్ మరియు ఉదయగిరి పల్లె పండుగ 3.0 పత్యేక పరిశీలకులు కె కె చౌదరి.

పల్లె పండుగ 3.0 భహిరంగ సభ పనులను పర్యక్షించిన రాష్ట్ర చైర్మన్ కె కె చౌదరి.