చిట్వేల్ మండలం సి.కందులవారిపల్లి పంచాయతీ పరిధిలోని కస్తూరిబా పాఠశాలలో రూ.1.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, మాజీ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథం నాయుడు, రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కె.కె. చౌదరి, రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు మాచినేని విశ్వేశ్వరరావు, కట్టా గుండయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చిట్వేల్ మండల టీడీపీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు.

చిట్వేల్లో జూనియర్ కళాశాల భవనాల ప్రారంభోత్సవం