Saturday, 26 September 2026
  • Home  
  • పదర్ల తిమోతి కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పదర్ల తిమోతి కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని

కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలో ఇటీవల పరమపదించిన టీడీపీ మండల ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పదర్ల తిమోతి కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పరామర్శించారు. తిమోతి నివాసానికి వెళ్లిన బొల్లినేని వెంకట రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తిమోతి టీడీపీ కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన తిమోతి మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బొల్లినేని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలో ఇటీవల పరమపదించిన టీడీపీ మండల ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పదర్ల తిమోతి కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పరామర్శించారు.

తిమోతి నివాసానికి వెళ్లిన బొల్లినేని వెంకట రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తిమోతి టీడీపీ కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన తిమోతి మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బొల్లినేని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.