*మైలవరం*:-*మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి ఆదేశానుసారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య,టిడిపి మండల పార్టీ అధ్యక్షులు జోనబోయిన గోపాలస్వామి,మైలవరం టౌన్ అధ్యక్షులు గజరావు శ్రీనివాసరావు,టౌన్ ఉపాధ్యక్షులు జీ.వీ రవితేజ,శీలం కృష్ణమూర్తి,కూసుమంచి కిరణ్ కుమార్,చండ్రగూడెం పిఎసిఎస్ డైరెక్టర్ ప్రత్తి తిరుపతిరావు,జనసేన నాయకులు శీలం వరబాబు,నరెడ్ల ఆశిష్ మణికంఠ,రాయుడు నాగరాజు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.




