Thursday, 24 September 2026
  • Home  
  • పట్టపగలే యువతిపై ఆకతాయిల వేధింపులు
- Featured

పట్టపగలే యువతిపై ఆకతాయిల వేధింపులు

బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో యువతిపై కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. కర్పూరిగ్రామ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బూఢీ గండక్‌ డ్యామ్‌ బైపాస్‌ రోడ్డుపై బైక్‌లపై వచ్చిన యువకులు ఓ యువతి, ఆమెతో ఉన్న యువకుడిని చుట్టుముట్టారు. యువతి చేయి పట్టుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఇబ్బందులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.