Wednesday, 30 September 2026
  • Home  
  • విద్య కమిటీ చైర్మన్ గా తోట ఆశ, వైస్ చైర్మన్ గా గిరి లావణ్య
- తూర్పు గోదావరి

విద్య కమిటీ చైర్మన్ గా తోట ఆశ, వైస్ చైర్మన్ గా గిరి లావణ్య

విద్య కమిటీ చైర్మన్ గా తోట ఆశ, వైస్ చైర్మన్ గా గిరి లావణ్య తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 నల్లజర్ల,,అనంతపల్లి MPPS.1స్కూల్ తరుపున విద్య కమిటీ చైర్మన్ గాఎన్నిక అయినా తోట ఆశ , వైస్ చైర్మన్ గా ఎన్నిక అయిన గిరి లావణ్య కి అనంతపల్లి హై స్కూల్ తరుపున చైర్మన్ గా కనుమూరి ప్రసాద్ , వైస్ చైర్మన్ కిలారి సత్యవతి కి జనసేన తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమం లో అనంతపల్లి జనసేన ప్రెసిడెంట్ తాడ్రి నాగరాజు జనసేన సీనియర్ నాయకులు ఉన్నమట్ల రమేష్ గారు, సూర్నీడు కిషోర్ కెల్లా గిరి ప్రసాద్ పల్లి రంగా తోట గణేష్ TDP గ్రామ ప్రెసిడెంట్ ఊటకూరి మురళి TDP సీనియర్ నాయకులు వలిరెడ్డి సతీష్ గెడ్డపు సూర్య నారాయణ , అడబాలరంగారావు వాకమల్ల శ్రీను కెంగం శ్రీను , దాసు రాజా మీసాల బుచ్చిరాజు మరియపెద్దలు, విద్యార్థుల తల్లీదండ్రులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

విద్య కమిటీ చైర్మన్ గా తోట ఆశ, వైస్ చైర్మన్ గా గిరి లావణ్య

తూర్పుగోదావరి జిల్లా

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29

నల్లజర్ల,,అనంతపల్లి MPPS.1స్కూల్ తరుపున విద్య కమిటీ చైర్మన్ గాఎన్నిక అయినా తోట ఆశ , వైస్ చైర్మన్ గా ఎన్నిక అయిన గిరి లావణ్య కి
అనంతపల్లి హై స్కూల్ తరుపున చైర్మన్ గా కనుమూరి ప్రసాద్ , వైస్ చైర్మన్ కిలారి సత్యవతి కి జనసేన తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమం లో అనంతపల్లి జనసేన ప్రెసిడెంట్ తాడ్రి నాగరాజు జనసేన సీనియర్ నాయకులు ఉన్నమట్ల రమేష్ గారు, సూర్నీడు కిషోర్ కెల్లా గిరి ప్రసాద్ పల్లి రంగా తోట గణేష్ TDP గ్రామ ప్రెసిడెంట్ ఊటకూరి మురళి TDP సీనియర్ నాయకులు వలిరెడ్డి సతీష్ గెడ్డపు సూర్య నారాయణ , అడబాలరంగారావు వాకమల్ల శ్రీను కెంగం శ్రీను , దాసు రాజా మీసాల బుచ్చిరాజు మరియపెద్దలు, విద్యార్థుల తల్లీదండ్రులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.