ఓబులవారిపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలో పల్లె పండుగ–3.0లో భాగంగా రెండు పశువుల షెడ్ల నిర్మాణానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భూమిపూజ చేశారు. పశుపోషణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- అన్నమయ్య
పశుపోషణకు ఊతమిచ్చేలా పల్లె పండుగ–3.0