అరకులోయ మండలం కంఠసుగుడ ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చైర్‌పర్సన్‌గా సమర్ది లక్ష్మి, వైస్‌చైర్మన్‌గా హరిబారికి మోహన్‌రావు ఎన్నికయ్యారు. ఎంఈఓ వి. త్రినాథరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఎస్ఎంసీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. మండలంలోని 150 పాఠశాలల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. సీఆర్‌పీ వాసుదేవ్ పాల్గొన్నారు.

అరకులోయలో సజావుగా ఎస్ఎంసీ ఎన్నికలు: ఎంఈఓ త్రినాథరావు