Friday, 2 October 2026
  • Home  
  • గాంధీ చిత్రపటానికి పూలమాలలు
- రాజన్న సిరిసిల్ల

గాంధీ చిత్రపటానికి పూలమాలలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మహాత్మ గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్. అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర పోరాటంలో గాంధీజీ సేవ లను కొనియాడారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.