Monday, 28 September 2026
  • Home  
  • అంతర్జాలంలో డా.అశోక్ తేజ “శ్రమ కావ్యం” విశ్లేషణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంతర్జాలంలో డా.అశోక్ తేజ “శ్రమ కావ్యం” విశ్లేషణ

నిన్న 27వ తేదీ ఆదివారం అంతర్జాలంలో డా.అశోక్ తేజ రచించిన “శ్రమకావ్యం” పై ఆంధ్రప్రదేశ్ అరసం ఆధ్వర్యంలో విమర్శకులు, డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య కావ్య విశ్లేషణ గావించారు. సభకు అధ్యక్షత వహించిన అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు విశ్లేషణను సమీక్షిస్తూ ఉపన్యసించారు. సంధాన కర్తగా ఎ.ఎం.ఆర్ ఆనంద్ వ్యవహరించారు. పలువురు కవి మిత్రులు, అరసం సభ్యులు దీనిలో పాల్గొని తమ తమ అభిప్రాయలను వెలిబుచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.