Monday, 25 May 2026
  • Home  
  • హైవేపై మొక్కజొన్న వ్యర్థాలు – ప్రయాణికులకు ఇబ్బందులు
- ఆంధ్రప్రదేశ్

హైవేపై మొక్కజొన్న వ్యర్థాలు – ప్రయాణికులకు ఇబ్బందులు

గుండుగోలు హైవే రోడ్డుపై మొక్కజొన్న వ్యర్థాలను వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు ఈ వ్యర్థాలపై జారి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో వీఐపీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తుండగా, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లపై వ్యవసాయ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, అధికారులు మరియు రైతులను కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.