Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

హిందీ పండిట్ నరేంద్ర కు అంబేద్కర్ పురస్కారం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • హిందీ పండిట్ నరేంద్ర కు అంబేద్కర్ పురస్కారం.
  • నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి ) నెల్లూరు వి.బి.ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో హిందీ పండిట్ గా విధులు నిర్వహిస్తున్న కేతరాజు నరేంద్ర కు డాక్టర్ అంబేద్కర్ జాతీయ పురస్కారం లభించింది.
  • గుంటూరులో ని సదరన్ ప్రైవేటు టీచర్స్ లెక్చరర్ అసోసియేషన్ ఈ నెల13 న అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు విజ్ఞాన మందిరంలో నరేంద్ర కు ఈ పురస్కారం అందించనున్న ది.

హిందీ పండిట్ నరేంద్ర కు అంబేద్కర్ పురస్కారం.
నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి )
నెల్లూరు వి.బి.ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో హిందీ పండిట్ గా విధులు నిర్వహిస్తున్న కేతరాజు నరేంద్ర కు డాక్టర్ అంబేద్కర్ జాతీయ పురస్కారం లభించింది. గుంటూరులో ని సదరన్ ప్రైవేటు టీచర్స్ లెక్చరర్ అసోసియేషన్ ఈ నెల13 న అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు విజ్ఞాన మందిరంలో నరేంద్ర కు ఈ పురస్కారం అందించనున్న ది. నరేంద్ర కు ఈ పురస్కారం లభించడం పట్ల పలువురు ఉపాధ్యాయులు తమ అభినందనలు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *