మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. ఆయనతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తమను ఎక్కడికి తరలిస్తున్నారనే సమాచారం ఇవ్వకుండానే పోలీసులు నిర్బంధించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అరెస్టులతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అరెస్టులపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

హరీశ్‌రావు అరెస్ట్.. ఉద్రిక్తత