Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ సుందర వీరాంజనేయ స్వామి విశేష పూజలు నిర్వహించారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • రాపూరు , మే 17, 2020( పున్నమి ప్రతినిధి - ఎస్.కార్తీక్ రెడ్డి) : శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు క్షేత్రపాలకుడు శ్రీ సుందర వీరాంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు అభిషేకం, చందనాలంకరం,ఆకుపూజ, మరియు ఆస్థాన సేవ కార్యక్రమాలు అర్చకులతో…

రాపూరు , మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు క్షేత్రపాలకుడు శ్రీ సుందర వీరాంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు అభిషేకం, చందనాలంకరం,ఆకుపూజ, మరియు ఆస్థాన సేవ కార్యక్రమాలు అర్చకులతో ఏకాంతంగా నిర్వహించడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *