Sunday, 6 September 2026
  • Home  
  • సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
- విజయనగరం 

సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు: విజయనగరం జిల్లా బ్యూరో రమణ సెప్టెంబర్ 5 పున్నమి ప్రతినిధి కొత్తవలస మండలం చింతల దిమ్మ వద్దనున్న సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు అందరూ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో మరియు ఉపాధ్యాయుల వేషధారణతో అలరించారు. అనంతరం ప్రిన్సిపాల్ బగాది రమణ మరియు కరస్పాండెంట్ పైడి ప్రసాద్ లు మాట్లాడుతూ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సేవలను స్మరించుకొని “విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని మంచి విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సంస్కారాన్ని అందించడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత” అని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు:

విజయనగరం జిల్లా బ్యూరో రమణ సెప్టెంబర్ 5 పున్నమి ప్రతినిధి

కొత్తవలస మండలం చింతల దిమ్మ వద్దనున్న సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు అందరూ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో మరియు ఉపాధ్యాయుల వేషధారణతో అలరించారు. అనంతరం ప్రిన్సిపాల్ బగాది రమణ మరియు కరస్పాండెంట్ పైడి ప్రసాద్ లు మాట్లాడుతూ
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సేవలను స్మరించుకొని “విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని మంచి విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సంస్కారాన్ని అందించడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత” అని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.