నంద్యాల లో పదవి వీరమణ పొందిన ARSI గారిని సన్మానించిన సన్మానించిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్. ఖాదర్ భాషా
నంద్యాల జిల్లా సాయుధ బలగాలలో విధులు నిర్వహిస్తున్న ARSI ఎం. వెంకటరమణ గారు పదవీ విరమణ కానున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆధ్వర్యంలో పదవివిరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ముందుగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు కుటుంబ వివరాలను, పిల్లల చదువులు, ఉద్యోగ స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ…ARSI 43 సంవత్సరాలు బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పనిచేసి పోలీసు సిబ్బంది పదవివీరమణ పొందడం అభినందనీయమన్నారు. కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.అనంతరం శాలువ, పూలమాలతో సత్కరించి బహుమతిని అందజేయడం జరిగింది. ఎం.వెంకటరమణ ARSI వివరాలు1983లో జిల్లా సాయుధ బలగాల పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా నియామకం పొంది 2008 హెడ్ కానిస్టేబుల్ గా 2026 లో ARSI గా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. ఈయన సుమారు 43 సంవత్సరాలు జిల్లా పోలీసు శాఖకు సేవలందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తో పాటు AR డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, RI సురేష్ ,RSI హర్షవర్ధన్ రెడ్డి ,జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయక్,రిటైర్డ్ అయిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సుదీర్ఘకాలం పోలీస్ శాఖకు సేవలందించడం అభినందనీయం.
నంద్యాల లో పదవి వీరమణ పొందిన ARSI గారిని సన్మానించిన సన్మానించిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్. ఖాదర్ భాషా నంద్యాల జిల్లా సాయుధ బలగాలలో విధులు నిర్వహిస్తున్న ARSI ఎం. వెంకటరమణ గారు పదవీ విరమణ కానున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆధ్వర్యంలో పదవివిరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ముందుగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు కుటుంబ వివరాలను, పిల్లల చదువులు, ఉద్యోగ స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ…ARSI 43 సంవత్సరాలు బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పనిచేసి పోలీసు సిబ్బంది పదవివీరమణ పొందడం అభినందనీయమన్నారు. కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.అనంతరం శాలువ, పూలమాలతో సత్కరించి బహుమతిని అందజేయడం జరిగింది. ఎం.వెంకటరమణ ARSI వివరాలు1983లో జిల్లా సాయుధ బలగాల పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా నియామకం పొంది 2008 హెడ్ కానిస్టేబుల్ గా 2026 లో ARSI గా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. ఈయన సుమారు 43 సంవత్సరాలు జిల్లా పోలీసు శాఖకు సేవలందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తో పాటు AR డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, RI సురేష్ ,RSI హర్షవర్ధన్ రెడ్డి ,జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయక్,రిటైర్డ్ అయిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

