Saturday, 15 August 2026
  • Home  
  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్
- కడప

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: డీసీహెచ్ఎస్, వైఎస్ఆర్ కడప జిల్లా నియంత్రణలోని వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత, ఎంపిక విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్

కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: డీసీహెచ్ఎస్, వైఎస్ఆర్ కడప జిల్లా నియంత్రణలోని వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.

అర్హత, ఎంపిక విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.